Welcome to Discourse

The discussions in this forum will help farmers resolve their issues by themselves or other organizations or individuals to support farmers help resolve their issues.You can visit this forum regularly to post in case you need any support in understanding Farmer related issues or if you want to respond to people’s queries being posted.

ఈ వేదికలోని చర్చలు, రైతులు తమ సమస్యలను తామే స్వయంగా పరిష్కరించుకోవడానికి (లేదా) సంస్థలు మరియు వ్యక్తులు రైతుల సమస్యలను పరిష్కరించడంలో మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడుతాయి. రైతు సంబంధిత సమస్యలను అర్థం చేసుకోవడంలో మీకు ఏమైనా మద్దతు అవసరమైతే లేదా పోస్ట్ చేయబడిన ప్రజల ప్రశ్నలకు మీరు స్పందించాలనుకుంటే మీరు ఈ వేదికను క్రమం తప్పకుండా సందర్శించవచ్చు.